NalgondaCollector AntiRagging: నల్లగొండ జిల్లా కలెక్టర్ సీరియస్, ర్యాగింగ్ వల్ల కళాశాల నుండి బహిష్కరణ, క్రిమినల్ కేసుల నమోదు

  NalgondaCollector AntiRagging: ప్రజా దీవెన నల్లగొం డ: నల్లగొండ ప్ర భుత్వ వైద కళాశాలలో ర్యాగింగ్ జ రిగినట్టు వి ద్యార్థుల నుండి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు అందలే దని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి తెలిపారు. అయినప్పటికీ ఈ విష యంపై జిల్లా యంత్రాంగం వి ద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించిన ట్లు వెల్లడించారు. తమ చర్చల్లో సీ నియర్ విద్యార్థులు జూనియర్ వి ద్యార్థులతో స్నేహ పూర్వకమైన వా తావరణంలోనే మెలిగినట్లు త మ దృష్టికి వచ్చిందని తెలిపారు....