BRSMLA HarishRao : బిగ్ బ్రేకింగ్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం, ఎందుకంటే

  BRSMLA HarishRao:  ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యా న్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డ బ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చే స్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎ మ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అధికార దుర్విని యోగానికి పాల్ప డుతోన్న అధికారులపై చర్యలు తీ సుకోవాలని ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బిఆ ర్ఎస్ ప్రతినిధుల బృందం...