Big Breaking : బిగ్ బ్రేకింగ్, డీజీపీని కలిసిన సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు, సామినేని హంతకుల అరెస్టు చేయాలి
Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్ల పాడు గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హంతకులను అరెస్ట్ చే యాలని సీపీఐ (ఎం) నాయకులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూ లకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శ న్ రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వ ర్గ సభ్యులు మాదినేని రమేష్, మ ధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, తెలంగాణ రైతు సం...