CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, ముగిసిన అందెశ్రీ అం త్యక్రియలు, పార్ధీవదేహం పాడే మోసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్: తెలం గా ణ ప్రభుత్వ అధికారిక గేయ రచ యిత, ప్రముఖ కవి, రచయిత అం దెశ్రీ అంత్యక్రియలు ముగిసాయి. ఈ సందర్భంగా పార్ధీవ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనం గా నివాళులర్పించారు. అందెశ్రీ అం త్యక్రియల్లో సొంత కుటుంబ సభ్యు నిగా మంగళవారం ఘట్ కేసర్ చే రుకున్న సీఎం అందెశ్రీ అంత్యక్రియ లకు హాజరయ్యారు. కన్నీరు ము న్నీరుగా విలపిస్తున్న ఆయన సతీ మణిని, కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. అనంతరం...