Suicide Blast : బిగ్ బ్రేకింగ్, దాయాది పాకిస్థాన్ రా జధాని ఇస్లామాబాద్ లో ఆత్మాహు తి దాడి,12 మంది మృత్యువాత 

Suicide Blast : ప్రజా దీవెన, ఇస్లామాబాద్: దా యాది పాకిస్థాన్ రాజధాని ఇస్లా మాబాద్‌ భారీ పేలుడుతో దద్దరిల్లిం ది. మంగళవారం నగరంలోని జ్యు డీషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరి గిన శక్తిమంతమైన పేలుడు సంఘ టనలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయ పడ్డారని అక్కడి స్థానిక సంస్థలు ప్ర కటించాయి. మృతుల్లో అత్యధికు లు న్యాయవాదులేనని పాక్ మీ వె ల్లడించాయి. ఇది ఆత్మాహుతి దా డి అని పాకిస్థాన్ అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. స్థానిక...