Collector Tejas Nandalal Pawar : ప్రతి ఒక్కరిభవిష్యత్తుకు మొదటి అడుగు పదవ తరగతి
--సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ Collector Tejas Nandalal Pawar : ప్రజా దీవెన, సూర్యాపేట: భవిష్య త్తుకు పదవ తరగతి మొదటి అడు గని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. పదవ తరగతిలో మంచి మార్కులు, విషయపరిజ్ఞా నాన్ని సంపాదిస్తే ఇంటర్ తో పాటు, అన్నింటిలో రాణించేందుకు అవకా శం ఉంటుందన్నారు.మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా తిరుమ లగిరి మండల కేంద్రంలోని జిల్లా ప రిషత్ ఉన్నత పాఠశాలలో పదవ త రగతి విద్యార్థుల స్పెషల్ క్లాస్...