Maulana Abul Kalam Azad : మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి Maulana Abul Kalam Azad : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భారత స్వాతంత్ర సమరయోధు డు, బహుభాషా కోవిదుడు, దేశ వి ద్యారంగ పురోభివృద్ధికి కృషిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని జిల్లా క లెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చా రు.భారత దేశ మొదటి విద్యా శాఖ మంత్రి, మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి,మరియు జాతీ య విద్యా దినోత్సవాన్ని పురస్క రించుకొని మంగళవారం జిల్లా కలె...