Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి అప్పీల్, తేమ, తరుగు, తాలు విషయాలతో రైతు లను సతాయించొద్దు

--రైతుఇబ్బందుల దృష్టితో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి --కేంద్రాలు, మిల్లుల్లో నైట్ షిఫ్టులు పనిచేసే విధంగా చూడాలి -- ధాన్యం,పత్తి సేకరణపై అధికారు లు, రైస్ మిల్లర్లతో సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి Minister Komatireddy : ప్రజా దీవెన నల్లగొండ:అధికారులు, రైస్ మిల్లర్లు రాత్రి , పగలు పనిచేసి ధాన్యం కొనుగోలును సవ్యంగా పూ ర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవ నా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బు ధవారం అయన జిల్లా కలెక్టర్ కా ర్యాలయంలోని సమావేశ...