Nalgonda District Administration : నల్లగొండ జిల్లా యంత్రాంగానికి తీపి కబురు, న్యూఢిల్లీలో తలపెట్టిన సై న్స్ అండ్ టెక్నాలజీ అంతర్జాతీయ సమావేశానికి ఆహ్వానం

Nalgonda District Administration :ప్రజా దీవెన, నల్లగొండ: ప్రాంతీయ అభివృద్ధికి సైన్స్, టెక్నాలజీ ఆధా రిత పరిష్కారాలను రూపొందించ డం ద్వారా విద్యాసంస్థలు, పరిశ్రమ లు, స్టాటప్ లు, ప్రభుత్వంతో కలిసి పని చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ క్ల స్టర్ కు సంబంధించిన కేంద్ర ప్రభు త్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరి కార్యాలయం డిసెంబర్ లో న్యూ ఢి ల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీ య సమావేశంలో పాల్గొనేందుకు హాజరు కావలసిందిగా కోరుతూ న ల్గొండ జిల్లా యంత్రాంగాన్ని ఆహ్వా నించడం జరిగింది. ఈ...