CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్య స్థానo

CM Revanth Reddy : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: అంతర్జా తీ య స్థాయి మౌలిక వసతులు, పరి శ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్య స్థానమని ముఖ్యమం త్రి ఎ. రేవం త్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశం లోనే పెద్ద సంఖ్యలో యువత, వే గ వంతమైన వృద్ధి రేటుతో ఉన్న రా ష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఢి ల్లీలో జరిగిన యూఎస్ - ఇండియా వ్యూహాత్మక...