Praja Deveena
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 1:11 pm Posted by : praja deveena

Nalgonda Police : నల్లగొండ జిల్లా పోలీస్ వినూత్న ప్ర చారం, నీ వాహనం వేగంగా వెళ్తుం ది, నీ జీవితం ఆగిపోతుందoటూ హోల్డింగ్ ఏర్పాటు 

Nalgonda Police : ప్రజా దీవెన, చిట్యాల: రోడ్డు ప్రమా దాల నివారణకై వినూత్న కార్యక్ర మం ప్రారంబించింది నల్లగొండ జిల్లా పోలీసు శాఖ. రోడ్డు ప్రమాదాల ని వారణకు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యాక్రమం ద్వారా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. నేషనల్ హైవే 65 చి ట్యాల మండలం వెలిమినేడు వద్ద నీ వాహనం వేగంగా వెళ్తుంది కానీ నీ జీవితం ఆగిపోతుందనే నినాదం ద్వారా యాక్సిడెంట్ కి గురైన కారు ను చూపుతూ హోల్డంగ్ ఏర్పాటు చేసి వాహనచోదకులకు అవగాహ న కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హోల్డింగ్ ప్రాంతాన్ని సంద ర్శించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత నియమాలపై అవగా హన కలిగిఉండాలని అన్నారు. వా హన చోదకులు అతివేగంతో ప్ర యాణించడం, సీట్ బెట్టు పెట్టుకో వడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రై వ్ చేయడం, రాంగ్ రూట్లో ప్రయా ణించడం మద్యం తాగి వాహనాలు నడపటం లాంటి అనేక తప్పిదాల వల్ల నిత్యం అనేక ప్రమాదాలకు గు రై ఎంతో మంది క్షతగాత్రులు, మృ త్యువాత పడుతున్నారని పేర్కొ న్నారు. వాహన చోదకులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఇలాంటి హోల్డింగులు చూడడం వల్లన వేగ పరిమితి మించకుండా, సీట్ బెల్ట్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా ఉండుటకు అవ గాహ న కలిగి ఉంటారని తద్వారా ప్రమా దాలను నివారించవచ్చునన్నారు.

 

వాహన దారులు ప్రతి ఒక్కరు రో డ్డు భద్రత నియమాలు పాటిస్తూ రో డ్డుపైన ఉన్నటువంటి సూచికలను గమనిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ తరచూ ప్రమాదాలు జ రుగుతున్న ప్రదేశాలు గుర్తించి సం బంధిత అధికారులతో సమన్వ యం చేసుకుంటూ ప్రమాదాలు జ రుగుటకు గల కారణాలు తెలు సు కొని వెంటనే తగు నియత్రణ చర్య లు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి, చిట్యాల సిఐ నాగరా జు, చిట్యాల ఎస్ఐ మధు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.