SP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక వ్యాఖ్య, నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు 

SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:బాలల దినోత్సవం సందర్భంగా పట్టణ కేం ద్రంలోని సెయింట్ అల్ఫోన్సస్ పా ఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్యతిధిగా హాజరై చిన్నారులకు బాలల దినోత్సవ శు భాకాంక్షలు తెలియజేసి మాట్లా డు తూ 'నేటి బాలలే దేశ ప్రగతికి మూ లాలని వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటి కంప్యూటర్ యుగంలో పోటీ పడవలసిన వయసులోనే మాద క ద్రవ్యాలకు అలవాటు పడి జీవితా లను...