Encounter Chhattisgarh : బిగ్ బ్రేకింగ్, చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్, ముగ్గురు మావోయి స్టుల మృత్యువాత

Encounter Chhattisgarh :ప్రజా దీవెన, భద్రాచలం: చత్తీస్ గఢ్ దండకారణ్యంలో మరోసారి కా ల్పు ల మోతమోగింది. సుక్మా జిల్లాలో ఆదివారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో బాగంగా భద్రతా బలగాలు, మా వోయిస్టుల మధ్య భీకర ఎదురు కా ల్పులు చోటుచేసుకోవడంతో ము గ్గురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. మృతులను జన్మిలిషియా కమాండ ర్, స్నిపర్ స్పెషలిస్ట్ మద్వి దేవా, సీ ఎన్ఎం కమాండర్ పోడియం గంగి, కిష్టారాం కమిటీ మెంబర్ సోడి గంగి గా గుర్తించారు. సుక్మా జిల్లాలోని బెజ్జి,...