Manda Krishna Madiga : చీఫ్ జస్టిస్ పైదాడి 30 కోట్ల దళితు ల మీద జరిగిన దాడి
--ధర్మం, విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడే వారికి గుణపా ఠం నేర్పుతాం --న్యాయ, పోలీసు వ్యవస్థ, మానవ హక్కుల కమిషన్ వివక్షత పాటిం చాయి --మను ధర్మాన్ని రుద్దాలని చూసే వారెవరై నా మాకు శత్రువులే --దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీ యాలని చూస్తే తగిన గుణపాఠం చెప్తాం --ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ Manda Krishna Madiga : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: సుప్రీం కో ర్టు చీఫ్ జస్టీస్ BR గవాయి మీద జ రిగిన దాడి...