Rachakonda CP : రాచకొండ సీపీ అప్పీల్, ఊపిరి ఆగ కూడదంటే ధూమపానం ఆపాలి 

Rachakonda CP : ప్రజా దీవెన, హైదరాబాద్: క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) అనేది ఎక్కువకాలం పా టు పొగ తాగడం, లేదా పీల్చడం వ ల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే తీవ్ర సమ స్య. దీన్ని పూర్తిగా నయం చేయడం దాదాపు సాధ్యం కాదు. మధుమే హం, రక్తపోటు లాంటివి మన చే తుల్లో లేని, మనం నియంత్రించలేని వ్యాధులు. అదే సీఓపీడీ అయితే మనం సిగరెట్లు కాల్చకుండా ఉంటే చాలు, మన దరి చేరదు. కాలుష్యం బారిన పడకుండా, పొగ తాగకుం డా ఉంటే...