Union Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచ లన ప్రకటన, మార్చి నాటికి మావో యిజానికి అంతం పలుకుతాం 

Union Minister Bandi Sanjay : ప్రజా దీవెన, వేములవాడ: దేశవ్యా ప్తంగా అర్బన్ నక్సల్స్ మాయలో ప డి మావోయిస్టులు మోసపోయి ప్రా ణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మార్ చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అమిత్ షా కేం ద్ర హోంమంత్రిగా ఉన్నారని, ఇచ్చిన మాట మేరకు వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరు తారన్నారు.‘‘అర్బన్ నక్సల్స్ పట్ట ణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారని, ఏ పార్టీ అ...