Union Minister Pralhad Joshi : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యా ఖ్య, భారత ప్రజాపంపిణీ వ్యవస్థను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపో తున్నాయి
Union Minister Pralhad Joshi : ప్రజా దీవెన, నల్లగొండ: ఆహార భ ద్రతలో భాగంగా దేశంలోని 80 కో ట్ల మంది పేద ప్రజలకు ప్రతినెల 5 కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తున్న ట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్ర జా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.గురువారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోనూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ డి విజనల్ కార్యాలయాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భాన్ని పురస్కరిం చుకొని ఏర్పాటు చేసిన సమావేశం లో కేంద్ర...