CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, ఓవరాల్ ఛాంపియన్స్‌ గా తెలంగాణ,230పతకాలు గెలిచి న విద్యార్ధులకు సీఎంరేవంత్ విషెష్ 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: జాతీ య ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) స్పోర్ట్స్ మీట్ 2025 లో ఓవరాల్ ఛాంపియన్‌ షి ప్‌ను సాధించిన తెలంగాణ విద్యా ర్థులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు.ఒడిశాలోని రూర్కేలాలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ 2025 లో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బా క్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లి ఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటిం గ్, చెస్‌తో పాటు ఇతర...