District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నేడే స్వయం సహాయ క మహిళ సంఘాలకు మూడవ విడత వడ్డీ లేని రుణాల పంపిణీ

--అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్ర మం --హాజరు కానున్న మంత్రులు, ఎం పీలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు --రాష్ట్రంలోనే అత్యధికంగా రూ. 2 6.34 కోట్ల రూపాయల వడ్డీ లేని ఋణాలు నల్గొండ జిల్లాకు కేటా యింపు --నల్లగొండ జిల్లాలో వడ్డీ లేని రుణా ల పంపిణీ కార్యక్రమాన్ని విజయ వంతం చేస్తాం --నల్లగొండ జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపా ఠి వెల్లడి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్రభు త్వం మహిళా...