Journalists Issues : జర్నలిస్టుల సమస్యల పరిష్కారాని కై డిసెంబర్ 3న మహాధర్న

-- టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యద ర్శి శ్రీకాంత్ రెడ్డి Journalists Issues : ప్రజా దీవెన,హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్ల క్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నదని టీ యూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ పిజేఆర్ స్టే డియంలో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో డిసెంబర్ 3 న జరిగే మహా ధర్నా పోస్టర్ ను జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా, ఉపాధ్యక్షులు మా ధవ్ రెడ్డి, జిల్లా ఎలక్ట్రానిక్...