–సమాచారశాఖ సహాయ సంచా లకు యు.వెంకటేశ్వర్లు
Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లను ప్రజలకు చేరవేయడంలో స మాచార శాఖ ఉద్యోగులు కీలక పా త్ర పోషిస్తారని సమాచార శాఖ స హాయ సంచాలకులు యు. వెంకటే శ్వర్లు అన్నారు. సమాచార శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమ ణ పొందుతున్న జిల్లా పౌర సంబం ధాల శాఖ అధికారి కార్యాలయ సీ నియర్ అసిస్టెంట్ చిట్టిమల్ల శ్రీని వా స్ పదవీ విరమణ సన్మాన సభలో ఆయన మాట్లాడారు.
సమాచార శాఖలో చిత్ర ప్రదర్శన ద్వారా ప్రజ లను చైతన్యం కల్పిం చిన సమయం నుండి ఆర్టిఫిషియ ల్ ఇంటెలి జెన్స్ అమల్లోకి వచ్చిన ప్రస్తుత కాలము వరకు వివిధ దశల లో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిం చి తన వంతు కృషిచేసిన సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ను అభినందిం చారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కాంక్షించారు.
సూర్యాపేట జిల్లా ఉపకార నిర్వా హక సమాచార ఇంజనీరు మల్లేశం, మల్టీజోన్ -2 సూపరింటిండెంట్ ఖా జా మోహియుద్దిన్, విశ్రాంత డి పి ఆర్ఓ పివి రావు, అన్వర్ తదితరు లు మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా పారసంబం ధాల అధికారి నల్గొండ, సూర్యపేట ఉపకార నిర్వాహక సమాచార ఇం జనీర్ కార్యాలయ సిబ్బంది, శ్రీని వాస్ కుటుంబ సభ్యులు, బంధువు లు, మిత్రులు, మీడియా ప్రతినిధు లు పదవీ విరమణ పొందుతున్న శ్రీ నివాసులును శాలువాలు, పూల మాలతో ఘనంగా సత్కరించారు.
