Collector Tripathi : ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఐఅండ్ పిఆర్ ఉ ద్యోగుల కీలకపాత్ర
--సమాచారశాఖ సహాయ సంచా లకు యు.వెంకటేశ్వర్లు Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లను ప్రజలకు చేరవేయడంలో స మాచార శాఖ ఉద్యోగులు కీలక పా త్ర పోషిస్తారని సమాచార శాఖ స హాయ సంచాలకులు యు. వెంకటే శ్వర్లు అన్నారు. సమాచార శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమ ణ పొందుతున్న జిల్లా పౌర సంబం ధాల శాఖ అధికారి కార్యాలయ సీ నియర్ అసిస్టెంట్ చిట్టిమల్ల శ్రీని వా స్ పదవీ విరమణ...