Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 12:56 pm Posted by : praja deveena

Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి హా మీ, అర్హతున్న ప్రతి విద్యార్థికి ప్రీ మె ట్రిక్, పోస్టుమట్రిక్ ఉపకార వేతనాలు

Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ప్రీమెట్రిక్,పోస్టుమే ట్రిక్ ఉపకార వేతనాలు వచ్చే విధం గా చర్యలు తీసుకోవాలని జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదే శించారు. ప్రి మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ల విషయమై శనివారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ని సమావేశ మందిరంలో విద్యా శా ఖ, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లు పొం దే విద్యార్థుల సంఖ్యను పెంచాల్సి న అవసరం ఉందని, ఇందుకుగాను తక్షణమే ఎంఈఓ లు హెడ్మాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని, హెడ్మాస్టర్లు తల్లిదండ్రులతో సమా వేశం ఏర్పాటు చేసి స్కాలర్షిప్ ల విషయాన్ని తెలియజేసి స్కాలర్షిప్ పొందేందుకు అవసరమైన ఆధా ర్ ,బ్యాంకు ఖాతా, కులము, ఆ దాయ ధ్రువపత్రాలు వంటివి స మర్పించే విధంగా చర్యలు తీసుకో వాలన్నారు.

స్కాలర్షిప్ ల మంజూరు విషయం లో బ్యాంకు ఖాతా ప్రారంభించేం దు కు బ్యాంక్ అధికారులతో మాట్లాడా లని, అదేవిధంగా కులము, ఆదా య ధ్రువపత్రాల జారీ విషయంలో తహసిల్దార్ తో మాట్లాడిన తర్వాత సమస్య ఉంటే నేరుగా రెవెన్యూ అ దనపు కలెక్టర్ కు తెలియజేయా ల న్నారు. ఎంఈవోలు ఒక చెక్ లిస్టు ను తయారు చేసుకొని చెక్ లిస్ట్ ప్రకారం అన్ని ధ్రువపత్రాలు, ఫోటో తో సహా ఆన్లైన్ చేయాలని, స్కాలర్షి ప్ లు పొందడం విద్యార్థుల హక్కు అని అన్నారు. స్కాలర్షిప్ ల విష యమై మండల విద్యాశాఖ అధికా రులు తక్షణమే హెడ్మాస్టర్లతో సమా వేశాలు నిర్వహించాలని చెప్పారు.

వారం రోజుల్లో ఉపకార వేతనాల దరఖాస్తుల అప్లోడింగ్ లో పురోగతి కనిపించాలని ఆమె ఎంఈఓ లను ఆదేశించారు. స్కాలర్షిప్ ల పై ప్రతి రోజు తనకు నివేదిక సమర్పించా లని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్ష పతిని ఆదేశించారు. ఎంఈఓ లు స్కాలర్షిప్ ల పై ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించాలని ఆదేశించారు. గ్రామా లలో బాల్య వివాహాలను అరిక ట్టేందుకు కృషి చేయాలని చెప్పారు. మండల విద్యాశాఖ అధికారులు, హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని ఆదే శించారు.

ఎంఈఓల సమావేశానికి ఆల స్యం గా వచ్చిన ఎంఈఓ లకు సో కాజ్ నోటీసు జారీ చేయాలని ఆదే శించా రు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీ నివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, సాంఘిక సంక్షేమ డిడి శశి కళ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, ఎల్ డి ఎం శ్రామిక్, తదితరులు హాజరయ్యారు.