Ex MLC Alugubelli Narsi Reddy : ప్రభుత్వ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలి 

--మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సి రెడ్డి Ex MLC Alugubelli Narsi Reddy : ప్రజా దీవెన, తిప్పర్తి: ప్రభుత్వ ఉపా ధ్యాయులకు టీచర్ ట్రైనింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు అవకాశం క ల్పించాలని మాజీ ఉపాధ్యాయ శా సన మండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. తిప్పర్తి మండల కేంద్రంలో ఆదివారం జరిగి న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమి టీ విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డారు. కేంద్ర ప్రభుత్వం...