CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, ఓ యూ అభివృద్ధికి ఎంతమొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోo
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉస్మాని యా యూనివర్సిటీ (OU) లో చేప ట్టనున్న అభివృద్ధి పనుల్లో వి ద్యా ర్థులు, బోధన సిబ్బంది అభి ప్రా యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూ చిం చారు. ఓయూ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంతమొత్తమైనా ఖ ర్చు చేసేందుకు వెను కాడమని తెలి పారు. ఉస్మానియా యూని వర్సిటీ అభివృద్ధి పను లపై ముఖ్య మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యూనివ ర్సిటీలో చేపట్టాల్సిన...