Hanamkonda ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో హన్మ కొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రె డ్డి, రూ. 60 వేల లంచంతో చిక్కిన వైనం
Hanamkonda ACB Trap : ప్రజా దీవెన, హన్మకొండ: తె లం గాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అ ధికారుల దాడులు కొన సాగుతూనే ఉన్నాయి. హనుమకొండ, నల్లగొండ జిల్లాల్లో వేరు వేరు గా జరిగిన ఏసీబీ దాడుల సంఘటనలో ఇద్దరు గెజిటెడ్ అధి కారు లు ఏసీబీకి పట్టు బడ్డారు. తాజాగా రూ. 60 వేల లంచం తీసు కుం టూ ఏసీబీకి చిక్కారు హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి. హన్మకొండలో విద్యాశాఖ వ్యవహారానికి సంబంధించి లంచం డి మాండ్...