Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పే దలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు
--కాంగ్రెస్ అభ్యర్థులనే సర్పంచులు గా గెలిపించాలి --అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎ స్ చేసింది ఏమీ లేదు --తిప్పర్తి, జొన్నలగడ్డగూడెం గ్రామా లలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు గా ప్రచారం Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, తిప్పర్తి: తెలంగాణ రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత పేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ అభివృద్దె ధ్యేయం గా ముందుకు పోతుందని రాష్ట్ర రో డ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ న్నారు....