Congress Panchayat Elections : పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ బ లపర్చిన అభ్యర్థులను గెలిపించం డి 

-- ప్రచారంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి Congress Panchayat Elections : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్ర జ లంతా అండగా ఉండాలని నల్ల గొం డ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మండలంలోని చెన్నుగూడెం- దమ్మన్నగూడెం, న ర్సింగ్ బట్ల, దండంపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన...