Nalgonda district Collector ila Tripathi: నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలకఆదేశం, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలి

Nalgonda district Collector ila Tripathi: ప్రజా దీవెన, కేతేపల్లి: గ్రామపంచా యతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి డిఆర్సి కేంద్రాల ఇన్చార్జిలను ఆ దేశించారు. సోమవారం ఆమె కేతే పల్లి మండల కేంద్రంలోని పీపాల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పం పిణీ,స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశా రు. ఎన్నికల సామాగ్రి, పోస్టల్ బ్యా లెట్ సామాగ్రిని, పోలింగ్ బాక్సుల ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు....