Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ తీవ్ర ఆగ్రహం, విజన్ డాక్యుమెంట్ లో విజన్ లే దు,మిషన్ లేదు, అది ‘విజన్ లెస్’ డాక్యుమెంట్
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల క ట్టుకథలు చెప్పి, కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ చేశా రంటూ రేవంత్ రెడ్డిపై మాజీ మం త్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. క్యూర్, ప్యూర్, రేర్ అంటూ అంటున్న రేవంత్ రెడ్డి తె లంగాణను కొల్లగొడుతున్న చోర్ అంటూ ఫైర్ అయ్యారు. గ్లోబల్ స మ్మిట్ లో MOU ల వెనుక చీ కటి ఒప్పందాలు, అంకెల గారడీ...