Bodduballi Chandrasekhar : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ రాజ్యాధి కార పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బొడ్డుపల్లి చంద్రశేఖర్

Bodduballi Chandrasekhar : ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగా ణ రాజ్యాధికార పార్టీ (TRP) యు వజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బొడ్డుపల్లి చంద్రశేఖర్ ని నియమి స్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎ మ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉత్తర్వులు జారీ చేస్తూ శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ పార్టీ బలోపేతం, యువత చైతన్యం, బీసీ బహుజన హక్కుల రక్షణలో యువజన వి భా గం కీలక పాత్ర పోషించాల్సిన అవ సరాన్ని సూచించారు. యువతకు ఆత్మవిశ్వాసం...