Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 9:46 am Posted by : praja deveena

Deputy CM Bhatti Vikramarka : బిగ్ బ్రేకింగ్, జర్మనీ పార్లమెంట్ బృం దం కితాబు, తెలంగాణ విజన్ డా క్యుమెంట్ అద్భుతమని వ్యాఖ్య 

— జర్మనీతో సుదీర్ఘకాలంగా స్నేహ బంధం

–ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో క లిసి పనిచేద్దాం

–జర్మనీ పార్లమెంటు బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: జర్మనీ, భారతదేశం మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతుందని, రా బోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆ శిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క అన్నారు. శుక్రవారం ఆయ న ప్రజాభవన్ లో మంత్రి శ్రీధర్ బా బుతో కలిసి జర్మనీ పార్లమెంటు బృందంతో భేటీ అయ్యారు. ఈ సం దర్భంగా పార్లమెంటు బృందాన్ని ఉ ద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, డి ఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలి సి పని చేసేందుకు తెలంగాణ ప్రభు త్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది, కలిసి పని చేద్దామని డిప్యూటీ సీఎం తెలిపా రు. నైపుణ్యం కలిగిన మానవ వన రులను జర్మనీకి పంపడానికి తెలం గాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, జర్మనీ ప్రసిద్ధి చెందిన మెటలర్జీ, కా ర్ల తయారీ రంగంలో జర్మనీతో కలి సి పని చేయడానికి తెలంగాణ ప్ర భుత్వం ఆసక్తిగా ఉందని డిప్యూటీ సీఎం జర్మనీ పార్లమెంట్ బృందానికి వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫీచర్ సిటీని ప్రతిష్టాత్మకంగా నిర్మి స్తుంది దీంతోపాటు మూసి పునర్జీవ నం, వ్యవసాయ ఆధారిత రంగం పైన ఆసక్తిగా ఉంది, హైదరాబాద్ ఐటీ రంగానికి హబ్ గా వెలుగొందు తుందని ఈ రంగాల్లో జర్మనీతో కలి సి పని చేసేందుకు తెలంగాణ ప్రభు త్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీ ఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్ర భుత్వం భారత్ ఫీచర్ సిటీలో నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీ లో జర్మన్ లాంగ్వేజ్ విభాగాన్ని ఏర్పా టు చేసుకోవచ్చని తద్వారా తె లంగాణ విద్యార్థులు జర్మనీ భాష నేర్చుకొని జర్మనీ దేశంలో పనిచేసేం దుకు అవకాశం ఉంటుందని వివ రించారు.

తెలంగాణ ప్రభుత్వం సైబర్ సెక్యూ రిటీ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తుం దని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సైబ ర్ సెక్యూరిటీ విషయాల్లో చాలా దూర దృష్టితో సైబర్ ఆఫ్ exlence కేంద్రం ఏర్పాటు చేశామని ఈ రం గంలో లోతుగా అధ్యయనం చేస్తు న్నామని జర్మనీ పార్లమెంట్ బృం దానికి మంత్రి శ్రీధర్ బాబు వివరిం చారు. సీనియర్ పోలీసు అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సెల్ ఏర్పాటు చేశామని, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకం గా రెండు ఫ్లోర్లు సైబర్ సెక్యూరిటీ కోసం కేటాయించామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

జిల్లాల్లో కూడా సైబర్ సెక్యూరిటీ బృందాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఆర్థిక నేరాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, ఫైనాన్స్ రంగం లో సైబర్ ఫిషింగ్ ఎలా జరుగుతుం ది, వాటిని అరికట్టేందుకు బెస్ట్ AI టూల్స్ వాడుతున్నట్టు మంత్రి శ్రీ ధ ర్ బాబు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్క రించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని జర్మనీ పార్లమెంటు బృందం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభి నందించింది. ప్రతి రంగంలో సా ధిం చాల్సిన లక్ష్యాలను ఈ విజన్ డా క్యుమెంట్ లో స్పష్టంగా పేర్కొనడం అభినందనీయమని, రాష్ట్ర ప్రగతి పట్ల మీ నిబద్ధత ఈ డాక్యుమెంట్ ద్వారా స్పష్టంగా తెలుస్తుందని జ ర్మనీ పార్లమెంట్ బృందం డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబుకు వివ రించారు.

సైబర్ సెక్యూరిటీ, స్కిల్ లేబర్ అం శాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుకుంటున్నా మని జర్మన్ పార్లమెంట్ బృందం వివరించింది. జర్మనీకి చెందిన పెట్టు బడిదారులు చాలామంది భారతదే శంలో పెట్టుబడులు పెట్టారని, తమ దేశానికి చెందిన BOSH వంటి ప్రసి ద్ధ కంపెనీలు ఇక్కడ పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నాయి, తమ దేశానికి చెం దిన ఇంజనీర్లు భారత దేశంలో, ప్ర ధానంగా తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్నారని జర్మనీ పార్లమెంటు బృందం వివరించింది.

భారతదేశానికి చెందిన 60 వేల మంది విద్యార్థులు జర్మనీలో వివిధ రకాల కోర్సులను అధ్యయనం చే స్తున్నారని తెలిపారు. ప్రతిభావం తులైన విద్యార్థులకు, స్కిల్డ్ లేబర్ కు భారతదేశం, తెలంగాణ రాష్ట్రం లో కొదవలేదని అన్నారు.

జర్మనీ బృందంలో The delega ti on will be headed by Honou rable Mr. Josef Oster, Memb er of German Parliament, Repres entative from the Christian Democratic Unio n / Christi an Social Union Mr. Daniel Kölbl, Member of German Parliament, Repre sentative from the Christian Democ ratic Union / Christia n Social Union, Ms. Tijen Ata oğlu, Member of German Pa rlia ment, Representative fro m the Christian Democratic U n ion / Christian Social Un ion, Dr. Bernd Baumann, Me mb er of German Parliam e nt, Re presentative from the Alter native for Germany, Pr of. Dr. Lars Castellucci, Me mber of German Parliament, Repre s entative from the So cial De mocratic Party, Ms. Lamya Kaddor, Member of German Parliament, Repre sentative from the Alliance 90 / The Greens, Ms. Clara Bünger, Member of German Parlia ment, Representative from The Left, Dr. Christina Ziege nhorn, Secretariat of the Pa rliamentary Committ ee on th e Internal Affairs of the Ger man Bundestag,

ఆర్థిక శాఖ ప్రి న్సిపల్ సెక్రెటరీ సం దీప్ కుమార్ సు ల్తానియా, ఇందన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మి ట్ట ల్, ట్రాన్స్కో సీ ఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సిఎండి హరీష్, ప్రణాళిక శా ఖ సెక్రెటరీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, అ సెంబ్లీ సెక్రటరీ నర్సింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు.