Deputy CM Bhatti Vikramarka : బిగ్ బ్రేకింగ్, జర్మనీ పార్లమెంట్ బృం దం కితాబు, తెలంగాణ విజన్ డా క్యుమెంట్ అద్భుతమని వ్యాఖ్య
-- జర్మనీతో సుదీర్ఘకాలంగా స్నేహ బంధం --ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో క లిసి పనిచేద్దాం --జర్మనీ పార్లమెంటు బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: జర్మనీ, భారతదేశం మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతుందని, రా బోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆ శిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క అన్నారు. శుక్రవారం ఆయ న ప్రజాభవన్ లో మంత్రి శ్రీధర్ బా బుతో కలిసి...