Big Breaking : బిగ్ బ్రేకింగ్, అఖండ-2 కు హైకోర్టు డివిజన్ బెంచ్ అభయం, సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్‌స్టే
Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: అఖండ -2 సినిమా ఆది నుంచి వివాదాలకు నెలవుగా నిలిచిన విషయం తెలి సిందే. అయితే తాజాగా అఖండ-2 చిత్ర నిర్మాతలకు తెలంగాణ హై కో ర్టు డివిజన్ బెంచ్ అభయమిచ్చిం ది. ఇటీవల అఖండ -2కు సినిమా పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉ త్తర్వులపై డివిజన్ బెంచ్ అభ్యంత రం వ్యక్తం చేసిన విషయం విదిత మే. హైకోర్టు సింగిల్ బెంచ్ వెలువరించి న ఉత్తర్వులపై అఖండ సినిమా యూనిట్ డివిజన్...