HIV Outbreak in Bihar : బిగ్ బ్రేకింగ్, బీహార్‌లో హెచ్‌ఐవీ బ యోత్పాతం, అక్కడి ఒకే జిల్లాలో 7400 మందికి పాజిటివ్ కేసులు
HIV Outbreak in Bihar : ప్రజా దీవెన, బీహార్: దేశంలో అం దుకు సంబంధించి ఆ నాటి నుంచి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చడీ చప్పుడు లేకుండా ఉన్న మహ మ్మారి మళ్లీ ఒక్కసారిగా ఉల్లిక్కి పా టుకు గురి చేసింది. దేశ వ్యాప్తంగా కేంద్రం, రాష్ట్రాల్లో పాలిస్తున్న పాల కులు నెత్తినోరు కొట్టుకొని మరీ చె ప్పినా పెడచెవిన పెడుతున్న వారు మరొక్కమారు మనషుల్లో మంట లు లేపారు. ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా హెచ్‌ఐవీ, ఎయి డ్స్‌పై ప్రజల్లో సరైన అవగాహన...