Nalgonda Voter Slips BRS : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో డ్రై నేజీలో ఓటర్ స్లిప్పులు, బి ఆర్ఎస్ నేతల ఆందోళన 

Nalgonda Voter Slips BRS : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఫలితాల విడుదల క్రమంలో శుక్ర వారం చిట్యాల మండలoలో మరో వివాదం తెరమీదకొచ్చింది. డ్రైనేజీ లో ఓటర్ బ్యాలెట్ పేపర్లు కనిపిం చడం సంచలనం రేకితిస్తుంది. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామం లో కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ కు పాల్పడినట్లు బిఆర్ఎస్ నేతలు ఆ రోపిస్తున్నారు. అయితే డ్రైనేజీలో పడేసిన బ్యాలెట్ పేపర్లు బిఆర్ఎస్ పార్టీ మద్దతుదారుడైన సర్పంచ్ అ భ్యర్థికి పోలైన...