Big Breking APBusAccident: బిగ్ బ్రేకింగ్, ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో ఘోరదుర్ఘటన, బస్సు లోయలోపడి 15మంది దుర్మరణం
బిగ్ బ్రేకింగ్, ఆంధ్రప్రదేశ్ అల్లూరి జి ల్లాలో ఘోరదుర్ఘటన, బస్సు లో యలోపడి 15మంది దుర్మరణం Big Breking APBusAccident: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్‌లోని అల్లూరి సీతారామరా జు జిల్లాలో ఘోరదుర్ఘటన సంభవించింది. శుక్రవారం తెల్లవారు జా మున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యుఘోష చోటు చేసు కుంది. ఓప్రయివేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిన దుర్ఘటనలో 15 మంది పర్యా టకులు మృత్యువాత పడగా పలువురు తీవ్ర గాయాలపాలయ్యా రు. అందిన సమాచారం మేరకు ఓ ప్రయివేటు బస్సు...