BigBreking ECActions: బిగ్ బ్రేకింగ్, డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లపై ఈసి సీరియస్, స్టేజ్ టు ఆర్ఓ సస్పెన్షన్

బిగ్ బ్రేకింగ్, డ్రైనేజీలో బ్యాలెట్ పే పర్లపై ఈసి సీరియస్, స్టేజ్ టు ఆర్ఓ సస్పెన్షన్ BigBreking ECActions:  ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చినకాపర్తి గ్రామంలో సంచలనం సృష్టిం చిన డ్రైనేజీ లో పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు అన్న అంశం పై ఎన్నికల సంఘం అధికారులు సీరియస్ గా పరిగణించారు. ప్రా థమిక సమాచారం మేరకు సదరు సంఘటనపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా స్టేజ్ 2 ఆర్ఓను సస్పెండ్ చేస్తూ నల్లగొండ కలెక్టర్ ఇలా త్రి పాఠి...