District Collector Ila Tripathi : రెండవ విడత ఎన్నికల సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ పూర్తి
--నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రెండవ విడ త గ్రామపంచాయతీ ఎన్నికలు ని ర్వహించనున్న మండలాలకు సం బంధించి సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ కార్యక్ర మాన్ని శు క్రవారం గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి సమక్షంలో జిల్లా క లెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చాంబర్ లో నిర్వహించడం జరిగిం ది. ఈ నెల 14న మిర్యాలగూడ డి విజన్ పరిధిలోని అడవిదేవులపల్లి, అనుముల,...