EC Collecter IlaTripathi: నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, రెండవవిడత గ్రామపంచాయతీఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
EC Collecter IlaTripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొం డ జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పారద ర్శ కంగా ని ర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అ న్నారు. ఆదివారం మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని10 మండలా లలో రెండవ విడత గ్రామపంచా యతీ ఎన్నికలు నిర్వ హించనున్న దృష్ట్యా శనివారం ఆమె మాడుగుల పల్లి మండల కేం ద్రంలో ఏర్పాటు చే సిన ఎన్నికల సామాగ్రి పంపిణీ స్వీ కరణ( డిస్ట్రి బ్యూషన్...