CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, హస్తినలో సీఎం రేవం త్ సుడిగాలిపర్యటన, కేంద్రమంత్రు లు, పార్టీ నేతలతో విస్తృత భేటీలు
CM Revanth Reddy : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రె డ్డి దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో సు డిగాలి పర్యటన కొనసాగిస్తున్నా రు. ఓ వైపు కేంద్ర మంత్రులతో రా ష్ట్రాభివృద్ధి కోసం, పార్టీ పటిష్టత వి షయంలో అగ్రనేత సోని యా గాం ధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇత ర నేతలతో విస్తృత స్థాయిలో భేటీ లతో విస్తృత చర్చలు జరుపుతు న్నారు. రాష్ట్రంలో ప్రధానమైన వి ద్యా విద్యా వ్యవస్థలకు...