Justice Minister Virendra : బిగ్ బ్రేకింగ్, కేంద్ర సామాజిక న్యా య మంత్రి వీరేంద్రతో బీసీ సంఘా ల భేటీ, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని సవరించాలి

--బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెం ట్ లో ఆమోదించండి --బీసీ రిజర్వేషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలి Justice Minister Virendra : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీ సీల ఆకాంక్షలను గౌరవించి, బీసీల కు విద్యా ఉద్యోగ రాజకీయ రం గా ల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచు తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చే సిన చట్టాన్ని ప్రస్తుతం జరిగే పార్ల మెంటు సమావేశాలలోనే ఆమో దించాలని బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్...