Palamuru Crime : బిగ్ బ్రేకింగ్, పాలమూరులో దారు ణం, యువతిపై అత్యాచారం, హ త్య..?

Palamuru Crime : ప్రజా దీవెన, మూసాపేట: పాల మూరు జిల్లాలో ఘోరదారుణ ఘ టన చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో దారుణం బు ధ వారం రాత్రి ఈ దుర్ఘటన జరి గింద ని స్థానికులు తెలిపారు. మూడో వి డత గ్రామపంచాయతి ఎన్నికల వి జయోత్సవాలు ఒకవైపు జరుగు తుండగా మరొకవైపు 22 సంవత్స రాల యువతిని రైతు వేదిక వద్ద కు ఆమెకు పరిచయం ఉన్న యువకు డు తీసుకువెళ్లి అత్యాచారానికి పా ల్పడ్డారు....