CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, బీ సీలకు 42 శాతం రిజర్వేషన్ల అభి ప్రాయం కోసం త్వరలో అసెంబ్లీలో చర్చ 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్ని క ల్లో 42 శాతం రిజర్వేషన్లను సాధిం చడంపై శాసనసభ సమావేశాల్లో చ ర్చించి అన్ని పార్టీల అభిప్రాయం మే రకు ఎంపీటీసీ, జేడ్పీటీసీ, మున్సి పల్ ఎన్నికలపై నిర్ణయానికి వస్తా మని ముఖ్యమంత్రి ఎనుముల రే వంత్ రెడ్డి కీలక వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్ని కలను ప్రశాంతమైన వాతావరణం లో, ప్రజాస్వామిక బద్ధంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ని ర్వహించినందుకు...