NalgondaCybercrime : బిగ్ బ్రేకింగ్, నల్లగొండజిల్లా సైబర్ క్రైమ్ పోలీసుల అలర్ట్, రూ. 18లక్షల బదిలీకి బ్రేక్

బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసుల అలర్ట్, రూ. 18 ల క్షల బదిలీకి బ్రేక్ NalgondaCybercrime : ప్రజా దీవెన, నల్లగొండ: సామాజిక oలో రోజురోజుకు పెరుగుతున్న మోసామాలకు పోలీసులు ఎప్పటిక ప్పుడు అడ్డుకున్నా కూడా పూర్తిగా cఅడ్డుకోలేక పోతున్నారు. ఇదే స మయంలో డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురిచేస్తూ రూ. 18 లక్షల తమ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చే యాలని, లేదంటే మీ మ్మల్ని అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచే సిన తాజా కేసు ను...