MLA Komatireddy Raj Gopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే అప్పీల్, వ యసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలి
--క్రీడలతో మానసిక ఉల్లాసం మెరుగుపడుతుంది --గ్రామీణ ప్రాంతాల్లోని టాలెంటున్న విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థా యి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం --క్రికెట్ టోర్నమెంట్ ప్రైజ్ ల ప్రధా నోత్సవంలో కోమటిరెడ్డి రాజ్ గోపా ల్ రెడ్డి MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు క్రీ డలు ఆడాలని క్రీడలు ఆడటం వల్ల శారీరక సామర్థ్యం మెరుగవుతుం దని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఈ మైదానంలో క్రికెట్ ఆటను...