BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, మాజీ మావోయిస్టుగా దె ఇన్నయ్య అరెస్ట్, అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు 

BIG BREAKING : ప్రజా దీవెన, వరంగల్: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయి స్టు గాదె ఇన్నయ్యను పోలీసులు అ రెస్ట్ చేశారు. వరంగల్ జాఫర్గఢ్లోని ఇంటివద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అ క్కడ నుంచి ఎన్ఐఏ అధికారులు హైద రాబాద్ కు తరలిస్తున్నారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇన్నారె డ్డిపై యూఏపీఏ చట్టం కింద కేసు లు నమోదయ్యాయి. ఎఫ్ఎఆర్ లో ఇటీవల మరణించిన సీపీఐ మావో యిస్టు సీపీఎం కేడరైన కాతా రామ చంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అం...