District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్బోధ, పట్టుదలతో ఏదైనా సాధిం చవచ్చు
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎ డ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసై టీ (TMREIS) ఆధ్వర్యంలో నిర్వ హించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలు (Valedictory Session) నేడు అత్యంత వైభవం గా జరిగాయి. ఈ కార్యక్రమానికి జి ల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అ తిథిగా హాజరై విద్యార్థులను ఉత్సా హపరిచారు."నేపథ్యం ఏదైనా... వి జయం మీదే" అంటూ తన ప్రసం గంలో విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ, ఒక...