Minister Tummala : బిగ్ బ్రేకింగ్, మంత్రి తుమ్మల కీలక ప్రకటన, జనవరిలో రైతు యాంత్రీ కరణ పథకం పునఃప్రారంభం

--ఇప్పటికే రైతుల నుండి దరఖా స్తులు తీసుకుంటున్న అధికారులు --రైతుభరోసా కోసం శాటిలైట్ ఇమె జ్ మ్యాపింగ్ పూర్తి చేయాలి --ఆయిల్ పామ్ పంట విస్తీర్ణం పెం చే విధంగా చర్యలు తీసుకోవాలి --సేంద్రియ వ్యవసాయంపై రైతుల కు విస్తృత అవగాహన కల్పించాలి Minister Tummala : ప్రజా దీవెన, హైదరాబాద్: జనవరి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీ దుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమై న అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని వ్యవసాయశాఖ అధికారులను తు మ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వ్యవ...