Nalgonda Collecter IlaTripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలకవ్యాఖ్య, జిల్లాలో అర్హతున్న దివ్యాంగులందరికీ దశలవారీగా బ్యాటరీ ట్రైసైకిల్స్
Nalgonda Collecter IlaTripathi : ప్రజా దీవెన, నల్ల గొం డ: నల్లగొండ జిల్లాలో అర్హత ఉన్న దివ్యాంగులందరికీ దశలవారీగా బ్యాటరీతో న డి చే ట్రై సైకిల్స్ ను అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి తెలిపారు. బుధవారం ఈసీఐఎల్ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని టీటీడీసీ లో దివ్యాంగులకై ఏర్పాటు చేసిన బ్యాటరీ మోటార్ సై కిళ్ల పంపిణీ కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ప్రజావాణి, ఇతర సమ యాలలో...